ఏపీలో గ్రామ పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ 7 h ago
AP: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. జనాభా 10 వేలకు పైగా ఉంటే రూర్బన్ పంచాయతీగా గుర్తించనుంది. అదే విధంగా జనాభా 3 వేల కంటే ఎక్కువ, 10 వేల కంటే తక్కువగా ఉంటే గ్రేడ్-1 పంచాయతీగా మార్పు చేయనుంది. జనాభా 2 వేల కంటే తక్కువగా ఉంటే గ్రేడ్-2 పంచాయతీలుగా గుర్తించనుంది.